సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు:

    Date:

    📰 Generate e-Paper Clip

    *సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు: సీఎం*

     

    ఏపీలో స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘సర్’ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్లో వెల్లడించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు SEP లేదా OCTలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ పేర్కొన్నారు*సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు: సీఎం*

ఏపీలో స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 'సర్' పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్లో వెల్లడించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు SEP లేదా OCTలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ పేర్కొన్నారు..*సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు: సీఎం*

     

    ఏపీలో స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ‘సర్’ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ నేతలతో జరిగిన జూమ్ మీటింగ్లో వెల్లడించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అటు SEP లేదా OCTలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, ఎన్నికలు జరుపుకునేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    కరప లో సర్ ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు

    కరప లో సర్ పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు   కరప (జిఎస్ బి...

    *వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, స్వాగతం పలికిన కూటమి నేతలు*

    సీఎం చంద్రబాబు నాయుడు సీఎం తూర్పు గోదావరి జిల్లా*వేమగిరి హెలిప్యాడ్ వద్దకు...

    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కరప,...

    వియత్నాంలో పడవ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితా. విచారకరమైన వార్త

    వియత్నాంలో పడవ ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితా....
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.