Saturday, October 24, 2026
More
    HomeUncategorizedస్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో జనసేనకు కీలక బాధ్యతలు ఐ.పోలవరం మండలం నుంచి...

    స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో జనసేనకు కీలక బాధ్యతలు ఐ.పోలవరం మండలం నుంచి సపోర్ట్ టీమ్ మెంబర్‌గా మల్లిపూడి రామరాజు మణికంఠ (రాజా నాయుడు) నియామకం

    📰 Generate e-Paper Clip

     

    ఐ.పోలవరం, అక్టోబర్ 11 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీకి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీలో సపోర్ట్ టీమ్ మెంబర్‌గా మల్లిపూడి రామరాజు మణికంఠ (రాజా నాయుడు) నియమితులయ్యారు.

    స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల సమన్వయం, నాయకులు మరియు కార్యకర్తల మధ్య సమన్వయంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో సపోర్ట్ టీమ్ కీలక పాత్ర పోషించనుంది. ఈ నేపథ్యంలో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!