6000 మంది విద్యార్థుల సంతకాలతో సీఎం చంద్రబాబు కు  శ్యామ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్


6000 మంది విద్యార్థుల సంతకాలతో సీఎం చంద్రబాబుకు 
శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్

కాకినాడ, (జిఎస్ బి వార్త )6000 మంది విద్యార్థుల సంతకాలతో సీఎం చంద్రబాబు కు 

శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్

కాకినాడ, (జిఎస్ బి వార్త )

 

ఉభయగోదావరి జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు..

 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్, శ్యామ్ ఇన్‌స్పెషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి శ్యామ్ సీఎం నీ కలిసి రాబోయే పోలీస్ నియామక నోటిఫికేషన్‌లలో పదివేలకు పైగా పోలీస్ యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ 6000 మంది విద్యార్థుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలిపారు.

 

ఉభయగోదావరి జిల్లాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మర్యాదపూర్వకంగా విద్యార్థులను కలిశారు..ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్, శ్యామ్ ఇన్ ఛైర్మన్ జి శ్యాం నీ కలిసి రాబోయే పదివేలకు పోలీస్ యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ చంద్రబాబు 60 మందికి నోటిఫికేషన్ విడుదల చేశారు.