ఊడిమూడి లో తల్లిపాలు పోషకాలు విశిష్టత పై అవగాహన 

    Date:

    📰 Generate e-Paper Clip

    ఊడిమూడి లో తల్లిపాలు పోషకాలు విశిష్టత పై అవగాహన

    కే గంగవరం,(జిఎస్ బి వార్త)

    తల్లిపాలు పోషకాలు విశిష్టత గూర్చి గ్రామాల్లో అవగాహన ఎంతైనా అవసరమని ఐసీడీఎస్ సూపర్ వైజర్ పెద్దిరెడ్డి అనురాధ తెలిపారు. బుధవారం రామచంద్రపురం ప్రాజెక్టు, కె.గంగవరం మండంలం ఊడిమూడి అంగన్ వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. శిషు సంక్షేమ శాఖ అధికారి సి.డి.పి.ఓ వరలక్ష్మి ఆద్వర్యంలో సూపర్ వైజర్ పెద్దిరెడ్డి అనురాధ అంగన్వాడీ టీచర్స్,గునిపే ఆనందమణి , బి. పద్మావతి సెంటర్ లో తల్లులు కు చిన్నారికి విద్య, రక్షణ, ఆరోగ్యం, గౌరవప్రదమైన జీవనం మరియు అభివృద్ధి పొందే హక్కు ఉందని పేర్కొన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలలపై హింస వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమం లో ఎం ఎల్ హెచ్ ఓ ఆశా మణి,ఆశావర్కర్ లు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!