ప్రధాని నరేంద్ర మోదీతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

    Date:

    📰 Generate e-Paper Clip

    ప్రధాని నరేంద్ర మోదీతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

     

    న్యూఢిల్లీ, ఆగస్టు 7:(జిఎస్ బి వార్త)

     

    టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ప్రధాని సూచించినట్లు ఎంపీలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందని పేర్కొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!