-13 మందికి రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ – ఇంటింటికి వెళ్లి చెక్కులు అందించిన రూరల్ టీడీపీ ఇంచార్జి “పిల్లి” దంపతులు 

-13 మందికి రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - ఇంటింటికి వెళ్లి చెక్కులు అందించిన రూరల్ టీడీపీ ఇంచార్జి "పిల్లి" దంపతులు   కరప :(జిఎస్ బి వార్త)   ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జి పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజక వర్గం కరప మండలం లో కరప, కొంగోడు,...