ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం…. బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ… బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు… గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ… వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తుమ్మలపాలెం యువకుడినీ కొట్టిన హైదరాబాద్ యువకులు… తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పెంచాలని… అర్దరాత్రి మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఎన్టీఆర్ జిల్లా

    ఇబ్రహీంపట్నం

    పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం….

    బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ…

    బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు… గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ…

    వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు

    గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తుమ్మలపాలెం యువకుడినీ కొట్టిన హైదరాబాద్ యువకులు…

    తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పెంచాలని… అర్దరాత్రి మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు

    Previous article
    బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లె *70 ఏళ్ల వృద్ధురాలి కన్నీటి గోడు* -చీకట్లోనే బతుకీడుస్తూన్న దళిత వృద్దురాలు -ఇల్లు వదిలి పెట్టకపోతే చంపేస్తామని అధికార పార్టీ నేతలు వార్నింగ్ ఇవ్వడంతో కన్నీటి పర్వతం – అధికారం ఉపయోగించి కరెంటు తొలగించడంతో చీకట్లో కాలం వెలదీస్తున్న బాధితురాలు…. అన్నమయ్య జిల్లా మదనపల్లె వైఎస్సార్ కాలనీలో 15 ఏళ్లుగా ఉంటున్న 70 ఏళ్ల కొండమరి లక్ష్మమ్మ దయనీయ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది. డోర్ నెం.AA-27-441లో పన్ను, కరెంట్ బిల్లు (5211700086086) కడుతూ నివసిస్తున్న ఆమె ఇంటిని కబ్జా చేసేందుకు కరెంట్ మీటర్ పీకేసి, జేసీబీతో కూలుస్తామని బెదిరిస్తున్నా రట. కలెక్టర్ ఎస్పీ స్థాయి అధికారులు స్పందించి వెంటనే బాధితురాలికి న్యాయం చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. వీడియోలో దీపం వెలుగులో ఆధార్, బిల్లు పత్రాలు పట్టుకుని చీకట్లో వణుకుతూ నిలబడిన లక్ష్మమ్మను చూస్తే మానవత్వమే సిగ్గుపడుతుంది. అధికారులు వెంటనే స్పందించి ఆ తల్లికి వెలుగు నింపాలి.
    Next article
    థియేటర్‌లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్! భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ‘ఇరుముడి’ సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా సినిమా చూడాలని కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో థియేటర్‌కు వచ్చిన తమకు ఇలాంటి ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్‌లో కూడా ప్రశాంతంగా సినిమా చూసే పరిస్థితి లేకపోతే ఇక కుటుంబాలతో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ వాపోతున్నారు. ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై థియేటర్ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుతున్నారు. ప్రశాంతంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు భద్రత కల్పించాలి.. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!