ఐ. పోలవరం ఆగస్ట్ 10 ( జియస్ బి వార్త)మాల సోదరులకు విజ్ఞప్తి… రేపు అనగా 11 8 2026 మంగళవారం ఐ పోలవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో అన్న పివి రావు గారి ఆధ్వర్యంలో 1997లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన మాల మహానాడు ధర్నా కార్యక్రమంలో ఎంతోమంది ప్రజలు లాఠీ చార్జ్ జరిగిన కారణంగా అసువులు బాసిన మాలమృతవీరులు కు నివాళులు అర్పించడానికి అందరూ 10 గంటలకు పాత ఇంజరం అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం వద్ద అందరు హాజరు కావాలని ఐ పోలవరం మండలం మాల మహానాడు కార్యవర్గం ఒక ప్రకటన విడుదల చేశారు
ఐ. పోలవరం మండల మాల సోదరులందరికీ విజ్ఞప్తి
Date:
