ముమ్మిడివరం నియోజకవర్గం ఆగస్ట్ 10( జియస్ బి వార్త) వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు డిస్సీలో జరిగిన అవకతవకలపై జరుగుతున్న పోరాటంలో భాగంగా ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో తిమ్మాపురం నుండి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు తలపెట్టిన పాదయాత్ర బైక్ ర్యాలీలో భాగంగా AP GEN-Z WAR కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వైఎస్సార్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ )సభ్యులు పితాని బాలకృష్ణ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి – వైసీపీ సి ఈ సి పితాని బాలకృష్ణ
Date:

