కాట్రేనికోనలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ – నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు

    Date:

    📰 Generate e-Paper Clip


    కాట్రేనికోనలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ

    ముమ్మిడివరం నియోజకవర్గం – కాట్రేనికోన మండలం

    వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారి ఆదేశాలతో, ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాట్రేనికోన మండలం తిమ్మాపురం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

    1. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకులు  చెల్లుబోయిన శ్రీను ,సీఈసీ సభ్యులు పితాని బాలకృష్ణ   ఎస్ ఈ సీ కాశి బాలమునికుమారి  దొరబాబు జడ్పీటీసీ శ్రీ నేల కిషోర్ కుమార్ గారు, నడింపల్లి సూరిబాబు  నాతి సత్యనారాయణ  డిల్లి నారాయణ  నడింపల్లి సందీప్ గారు, గంటి సుధాకర్ , నల్లా నరసింహమూర్తి  మోకా చంద్ర నాగరత్నం , యేడిద సుబ్బారావు , జగడం బాలయోగి , ఎంపీపీ శ్రీమతి కోలాటి సత్యవతి సత్యం  అప్పారావు  వరసల చిన్నారావు , నాతి అలివేణి  బూల పృధ్వీరాజు  నల్లా రాంబాబు , నందిక శ్రీను , కాశి హనుమంతరావు , అక్కల శ్రీధర్ గారు, అయితబత్తుల శ్రీను గిడ్ల శ్రీనివాసు, నాతి కవిరాజు  గిడ్డి తిరుపతి వెంకటేశ్వరరావు  మల్లాడి వీరాబాబ్జి గారు, వాసంశెట్టి శ్రీనివాసు  పెనుమత్స చిట్టిరాజు, కోలా బాబ్జి  బొంతు సత్య శ్రీనివాస్ జగత బాబ్జి కాశి రామకృష్ణ గారు, పాము చిట్టిబాబు గారు, కాశి వెంకటరమణ , రాయపు రెడ్డి జానకిరామయ్య జంగారెడ్డి రమేష్రె డ్డి శివన్నారాయణ  కోన శీను  పెయ్యల చిట్టిబాబు  పల్లా వీరబాబు కాశి ఝాన్సీ , నక్క సూరిబాబు , నేరేడుమిల్లి సుదర్శన్ , పెనత్స శ్రీనురాజు గారు, కాశి తేజ  కదా గోవిందు  ఉంగరాల సంతోష్  మోకా మధు  పందిరిపల్లి అమర్ , గుణిపే విష్ణు , కాట్రేనికోన సోషల్ మీడియా కాశి భరత్ తదితరులు పాల్గొన్నారు.

    అలాగే రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువత, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేశారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!