Saturday, October 24, 2026
More
    HomeUncategorizedఐ.పోలవరం వైఎస్సార్‌సీ సెల్ అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్ నియామకం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్...

    ఐ.పోలవరం వైఎస్సార్‌సీ సెల్ అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్ నియామకం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేత

    📰 Generate e-Paper Clip

    1. ఐ.పోలవరం వైఎస్సార్‌సీ సెల్ అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్ నియామకం
      మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేత
      ఐ.పోలవరం, అక్టోబర్ 12 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
      డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం వైఎస్సార్‌సీ సెల్ ప్రెసిడెంట్‌గా టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ నియమితులయ్యారు.
      ఈ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా వడ్డీ గౌతమ్ గుర్తింపు కార్డును అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.
    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!