ఘనంగా తల్లి పాల వారోత్సవాలు

    Date:

    📰 Generate e-Paper Clip

    ఘనంగా తల్లి పాల వారోత్సవాలు

    ఐ. పోలవరం ఆగస్ట్ 07( జియస్ బి వార్త)ఐ పోలవరం మండలం కేశనకూరు పంచాయతీ పరిధిలో కోడ్ నెంబర్ 250 అంగన్వాడీ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు సిడిపిఓ ఎం నిహారిక మేడం ఆదేశాల మేరకు సెక్టార్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో ఒకటి నుండి ఏడవ తారీఖు వరకు పలుచోట్ల తల్లులకు అవగాహన కల్పిస్తూ పెదపేట సెంటర్ నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో భాగంగా తల్లిపాల విశిష్టత గురించి ఏఎన్ఎం జయ కుమారి సెక్టార్ ఈవో మేడం పి నాగలక్ష్మి ముర్రిపాల ప్రాముఖ్యత తల్లిపాల విశిష్టత గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ సుచరిత పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వివరించారు ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు తల్లులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!