ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)* చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా *జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP)* పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్

    Date:

    📰 Generate e-Paper Clip

     

    *ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)* చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా *జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBP)* పార్టీ అధ్యక్షులు *జడ శ్రావణ్ కుమార్* 


    జులై గురువారం( 23)ఉదయం* CJP ఉద్యమం చేస్తున్న *జంతర్ మంతర్* కు రానున్న జడ శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం* నుంచి తమ JBP పార్టీ సీజెపి చేస్తున్న ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్న *పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & న్యాయవాది జగ్గారపు మల్లిఖార్జున* 

     

    *తక్షణమే కేంద్ర మంత్రి తమ పదవికి రాజీనామా చేయాలని JBP పార్టీ డిమాండ్ చేస్తుందన్న మల్లిఖార్జున* 

     

    *నీట్ పరీక్ష* కారణంగా జీవితాన్ని కోల్పోయిన ప్రతీవిద్యార్థి కుటుంబానికి ఆరోగ్యశాఖలో 

    ప్రభుత్వఉద్యోగంతో 

    పాటు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్న ప్రతిపాదనకు JBP (జైభీమ్ రావ్ భారత్ పార్టీ) పూర్తి మద్దతు ప్రకటిస్తుదన్న మల్లిఖార్జున.రేపు తమ పార్టీ *జంతర్ మంతర్* లో దీక్ష ప్రారంభిస్తుందన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & న్యాయవాది *జగ్గారపు మల్లిఖార్జున*

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!