థియేటర్‌లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్! భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ‘ఇరుముడి’ సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోపిస్తున్నారు. ప్రశాంతంగా సినిమా చూడాలని కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో థియేటర్‌కు వచ్చిన తమకు ఇలాంటి ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్‌లో కూడా ప్రశాంతంగా సినిమా చూసే పరిస్థితి లేకపోతే ఇక కుటుంబాలతో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ వాపోతున్నారు. ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై థియేటర్ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుతున్నారు. ప్రశాంతంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు భద్రత కల్పించాలి.. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

    Date:

    📰 Generate e-Paper Clip

    థియేటర్‌లో మద్యం సేవించి మహిళపై దాడి.. భయాందోళనలో ఫ్యామిలీ ఆడియన్స్!

     

    భద్రాచలంలోని ఏషియన్ థియేటర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

     

    ‘ఇరుముడి’ సినిమా చూస్తున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి వచ్చి ఓ మహిళపై దాడికి పాల్పడినట్లు అక్కడ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ ఆరోపిస్తున్నారు.

     

    ప్రశాంతంగా సినిమా చూడాలని కుటుంబ సభ్యులతో, చిన్నపిల్లలతో థియేటర్‌కు వచ్చిన తమకు ఇలాంటి ఘటనలతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

     

    సినిమా థియేటర్‌లో కూడా ప్రశాంతంగా సినిమా చూసే పరిస్థితి లేకపోతే ఇక కుటుంబాలతో బయటకు రావడానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఫ్యామిలీ ఆడియన్స్ వాపోతున్నారు.

     

    ఈ ఘటనతో థియేటర్‌కు వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

     

    ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై థియేటర్ యాజమాన్యం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ ఆడియన్స్ కోరుతున్నారు.

     

    ప్రశాంతంగా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు భద్రత కల్పించాలి.. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించే ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

    Previous article
    ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పశ్చిమ ఇబ్రహీంపట్నంలో నేషనల్ హైవే పక్కన ఉన్న ఒక బార్ అండ్ రెస్టారెంట్ వద్ద ఇరు గ్రూపుల మధ్య వివాదం…. బార్ మూసిన తర్వాత అమ్మకాలు జరగడం వల్లనే గొడవలు.. రాత్రి 12 గంటల తర్వాత గొడవ… బార్ బయట యువకుడిని బురద గుంటలో పడేసి కొట్టిన మరో గ్రూప్ సభ్యులు… గంజాయి ముఠా సభ్యులు ఈ దాడిలో పాల్గొన్నట్లు చర్చ… వెస్ట్ ఇబ్రహీంపట్నం కి చెందిన యువకుడుగా గుర్తించిన పోలీసులు గతంలో ఇదే బార్ అండ్ రెస్టారెంట్ వద్ద తుమ్మలపాలెం యువకుడినీ కొట్టిన హైదరాబాద్ యువకులు… తరచూ గొడవలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసుల నిఘా పెంచాలని… అర్దరాత్రి మద్యం అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు
    Next article

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!