*నరసరావుపేట సాయి నగర్ లో ఓ వివాహిత ఆత్మ హత్య యత్నం* అనుమానపు భర్తతో అనుమానం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట లోని సాయి నగర్ లో నివాసం ఉంటున్నారు . వీరిద్దరికి వివాహమై 16 సంవత్సరాలు వీరికి ఇద్దరు సంతానం కలిగి ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకి అలవాటు పడి తాగుడుకి బానిసయ్యి మద్యం సేవించినప్పుడల్లా ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడతానే ఉంటాడు ఈ నేపథ్యంలో ఆగస్టు 27 తారీకు రోజున మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్య ఉండగానే అనుమానంతో ఆ భర్త కావాలని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు . పాపం ఆ భాగ్యురాలు ఎంత అరిచి కేకలు వేసిన ఎవరికి వినిపించలేదు . ఆ భర్త పెట్టే మానసికక్షోభ వేధింపులకు తాళలేక భార్య ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగడం జరిగినది. అది గమనించి స్థానికులు ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారముతో భర్త యొక్క కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    Date:

    📰 Generate e-Paper Clip

    *నరసరావుపేట సాయి నగర్ లో ఓ వివాహిత ఆత్మ హత్య యత్నం*

     

     

    అనుమానపు భర్తతో అనుమానం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట లోని సాయి నగర్ లో నివాసం ఉంటున్నారు . వీరిద్దరికి వివాహమై 16 సంవత్సరాలు వీరికి ఇద్దరు సంతానం కలిగి ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకి అలవాటు పడి తాగుడుకి బానిసయ్యి మద్యం సేవించినప్పుడల్లా ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడతానే ఉంటాడు ఈ నేపథ్యంలో ఆగస్టు 27 తారీకు రోజున మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్య ఉండగానే అనుమానంతో ఆ భర్త కావాలని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు . పాపం ఆ భాగ్యురాలు ఎంత అరిచి కేకలు వేసిన ఎవరికి వినిపించలేదు . ఆ భర్త పెట్టే మానసికక్షోభ వేధింపులకు తాళలేక భార్య ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగడం జరిగినది. అది గమనించి స్థానికులు ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారముతో భర్త యొక్క కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

    Previous article
    ఎన్టీఆర్ జిల్లా నందిగామ: నందిగామ పట్టణంలో నేతాజీ నగర్ కు చెందిన షేక్ బాజీ అనే(10)సం బాలుడు అరుదైన ఈయింగ్ సరాకోమాఅనే ప్రాణాంతకమైన వ్యాధి (బోన్ క్యాన్సర్) తో బాధపడుతున్నాడు…. 2016లోజన్మించినఈ బాలుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 5 తరగతి చదువుతుండగా 2024 లోతరచు అనారోగ్య సమస్యతోబాధపడుతుంటే ఆసుపత్రిలోచూపించగా మొదటి లోఈవ్యాధిని గుర్తించలేకపోయి నప్పటికీమెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఈయింగ్ సరాకోమా (బోన్ క్యాన్సర్) గా గుర్తించారు డాక్టర్లు… బాలుడి తండ్రి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోవడంతో బాలుడు తల్లి షహనాజ్ టైలరింగ్ వృత్తి చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ బాలుడికి వైద్య ఖర్చులను అందిస్తుంది… ఇప్పటివరకు తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం అమ్మి తన కుమారుడికి చికిత్స అందించానని ఇప్పటివరకు 15 లక్షల రూ ఖర్చయిందని ఇంకా 40 లక్షలు ఉంటే మెరుగైన వైద్య చికిత్సఅందించి తన కుమారుడును బ్రతికించుకునే అవకాశా లు ఉన్నాయని తల్లి షహనాజ్ తెలిపింది…. ఇప్పటికే తన కుమారుడు యొక్క వ్యాధి గురించి స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు తెలిపానని వెంటనే వెంటనే స్పందించి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నారా లోకేష్ కి బాజీ సమస్యను వివరిస్తూ లెటర్ రాసి తల్లికి ఇవ్వటం జరిగిందని… ఆ తర్వాత మంగళగిరిలోని నారా లోకేష్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లి తన బిడ్డతో కలిసి ఆ లెటర్ ని ఇవ్వటం జరిగిందని ఇప్పటివరకు తమకు ఎటువంటి సహాయం అందలేదని బాజీ తల్లి సహనాజ్ తెలిపింది… కూటమి ప్రభుత్వం ఆదుకుంటే తన కుమారుడు బతికే అవకాశాలు ఉన్నాయని వేడుకుంటుంది బాలుడు తల్లి సహనాజ్…
    Next article

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!