చంద్రగిరి…. చంద్రగిరిలో కారు బీభత్సం. రోడ్డుపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు , గాయపడ్డ వారిలో ఓ మహిళ . గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలింపు. రోడ్డు పక్కన ఉన్న షాపు ల ను ధ్వంసం చేసిన కారు. పలు వాహనాలు ధ్వంసం. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు. విధ్వంసం సృష్టించిన కారు తిరుపతి రూరల్ ఎంపీపీ కారుగా గుర్తించిన పోలీసులు. నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేశాడా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

    Date:

    📰 Generate e-Paper Clip

    చంద్రగిరి….

     

    చంద్రగిరిలో కారు బీభత్సం.

     

    రోడ్డుపై వెళ్తున్న వారిపై దూసుకెళ్లిన కారు.

     

    ఇద్దరికీ తీవ్ర గాయాలు , గాయపడ్డ వారిలో ఓ మహిళ .

     

    గాయపడ్డ వారిని హాస్పిటల్ కి తరలింపు.

     

    రోడ్డు పక్కన ఉన్న షాపు ల ను ధ్వంసం చేసిన కారు.

     

    పలు వాహనాలు ధ్వంసం.

     

    ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన స్థానికులు.

     

    విధ్వంసం సృష్టించిన కారు తిరుపతి రూరల్ ఎంపీపీ కారుగా గుర్తించిన పోలీసులు.

     

    నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేశాడా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

    Previous article
    *నరసరావుపేట సాయి నగర్ లో ఓ వివాహిత ఆత్మ హత్య యత్నం* అనుమానపు భర్తతో అనుమానం వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్యాయత్నం వివరాల్లోకి వెళ్తే నరసరావుపేట లోని సాయి నగర్ లో నివాసం ఉంటున్నారు . వీరిద్దరికి వివాహమై 16 సంవత్సరాలు వీరికి ఇద్దరు సంతానం కలిగి ఉన్నారు. భర్త చెడు వ్యసనాలకి అలవాటు పడి తాగుడుకి బానిసయ్యి మద్యం సేవించినప్పుడల్లా ఇంట్లో భార్యతో తరచూ గొడవ పడతానే ఉంటాడు ఈ నేపథ్యంలో ఆగస్టు 27 తారీకు రోజున మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భార్య ఉండగానే అనుమానంతో ఆ భర్త కావాలని ఇంటి బయట తాళం వేసి వెళ్లిపోయాడు . పాపం ఆ భాగ్యురాలు ఎంత అరిచి కేకలు వేసిన ఎవరికి వినిపించలేదు . ఆ భర్త పెట్టే మానసికక్షోభ వేధింపులకు తాళలేక భార్య ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగడం జరిగినది. అది గమనించి స్థానికులు ఇరుగు పొరుగువారు ఇచ్చిన సమాచారముతో భర్త యొక్క కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
    Next article
    *చిత్తూరు జిల్లా పోలీసు* *పత్రికా ప్రకటన* *తేదీ: 28-08-26* *సాదారణ తనికిలో బాగంగా జి.డి.నెల్లూరు మరియు ఎన్. ఆర్.పేట పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన చిత్తూరు SDPO శ్రీ జె.వెంకటనారాయణ.* *చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ జె.వెంకటనారాయణ గారు జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు జి.డి.నెల్లూరు మరియు ఎన్. ఆర్.పేట పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను, రికార్డులను, పెండింగ్ కేసులను పరిశీలించారు.* స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ వారి ఉద్యోగ భాద్యతలను వివరించి ప్రజలతో ఎలా మెలగాలి అనే దానిపై సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని తెలిపారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పోలీసులపై విశ్వాసం పెంచే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యలను మరింత పటిష్టంగా నిర్వహించడం, ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ, రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు సైబర్ క్రైమ్‌ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని డి.ఎస్పీ గారు సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి, పిర్యాదుదారుల సమస్యలను ఓర్పుతో వినాలి అని సిబ్బందికి సూచించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, స్టేషన్ రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జి.డి.నెల్లూరు ఇన్స్పెక్టర్ శ్రీ ప్రసాద్, ఎన్. ఆర్.పేట ఎస్.ఐ. శ్రీ మణికంటేశ్వర రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!