శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు నాయకులు పూజలు

    Date:

    📰 Generate e-Paper Clip

    శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు 

    కాకినాడ, రూరల్ (జిఎస్ బి వార్త )

     

    ఆదివారం కాకినాడ రూరల్ మండలం చీడిగ లో శ్రీ అభయ త్రిశక్తి సత్తెమ్మ తల్లి ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సి కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ రూరల్ టీడీపీ ఇంచార్జి పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కరెడ్ల గోవింద్ గారు, పోనుగంటి మహేష్ , పితాని అప్పన్న , అడపా కృష్ణ , గీసాల శ్రీను, అడపా ఆదినారాయణ , శివ ప్రసాద్ , తాతాజీ , రాంబాబు , గవర శ్రీరాములు , అప్పారావు రావు , నక్క శ్రీనివాస్ , కుర్ర నాగేశ్వర రావు , ర్యాలి సతీష్ , తోట వేణు , రాయుడు శ్రీను , తాటిమళ్ల రమేష్ , మావులూరి సురేష్, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!