Friday, October 23, 2026
More
    HomeUncategorized𝟐𝟑/𝟏𝟎/𝟐𝟎𝟐𝟔 🗞️ 𝐓𝐎𝐏 𝐍𝐄𝐖𝐒 • విశాఖ AMTZలో కొత్త మెడికల్‌ డివైజ్‌ల తయారీ...

    𝟐𝟑/𝟏𝟎/𝟐𝟎𝟐𝟔 🗞️ 𝐓𝐎𝐏 𝐍𝐄𝐖𝐒 • విశాఖ AMTZలో కొత్త మెడికల్‌ డివైజ్‌ల తయారీ సంస్థ.. రాయల్ సాండూర్ మెడ్‌టెక్‌కు 6.2 ఎకరాల భూమి లీజు..! • ఉత్తరాంధ్రలో వర్షాలపై అప్రమత్తత.. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం.. రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచన..! • విశాఖ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు నేడే చివరి రోజు.. రేపు నామినేషన్ల పరిశీలన..! • విజయనగరం మున్సిపల్ ఎన్నికల తేదీ మార్పు.. అక్టోబర్ 29న పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం నిర్ణయం..! • ఏపీలో నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు అదనపు అవకాశం.. నేడు, రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ..! • మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 26 వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం.. నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సూచన..! • ఉత్తరాంధ్రలో 1,980 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై రాజకీయ పార్టీల దృష్టి.. ఆరు జిల్లాల్లో స్థానిక ఎన్నికల పోటీకి సన్నాహాలు..! • తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై నేడు కీలక సమీక్ష.. వ్యవసాయం, నీరు, విద్యుత్‌ రంగాలపై ముందస్తు చర్యలపై చర్చ..! • ఛత్తీస్‌గఢ్‌లోని సిర్‌పూర్‌ పురావస్తు ప్రాంతానికి యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు.. భారత వారసత్వ ప్రదేశాల గుర్తింపులో మరో ముందడుగు..! • భారత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఆవిష్కరణలపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం.. ప్రపంచ స్థాయిలో భారత్‌ పాత్రపై వ్యాఖ్యలు..! • అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హోర్ముజ్ జలసంధిలో ఏడు చమురు నౌకలపై దాడులు జరిగినట్లు ఇరాన్‌ ప్రకటన.. అంతర్జాతీయ చమురు రవాణాపై ఆందోళనలు..! • సౌదీ అరేబియాలోని డమ్మామ్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలైనట్లు నివేదికలు..! • ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారుల పోటీలు కొనసాగింపు.. అథ్లెటిక్స్ సహా పలు విభాగాల్లో నేడు పోటీలు..! • మహిళల క్రికెట్‌: జింబాబ్వేతో భారత్‌ తొలి వన్డే నేడు.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధానకు కొత్త బాధ్యతల ఆరంభం..!

    📰 Generate e-Paper Clip

    𝟐𝟑/𝟏𝟎/𝟐𝟎𝟐𝟔 🗞️ 𝐓𝐎𝐏 𝐍𝐄𝐖𝐒

     

    • విశాఖ AMTZలో కొత్త మెడికల్‌ డివైజ్‌ల తయారీ సంస్థ.. రాయల్ సాండూర్ మెడ్‌టెక్‌కు 6.2 ఎకరాల భూమి లీజు..!

     

    • ఉత్తరాంధ్రలో వర్షాలపై అప్రమత్తత.. బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం.. రానున్న రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచన..!

     

    • విశాఖ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లకు నేడే చివరి రోజు.. రేపు నామినేషన్ల పరిశీలన..!

     

    • విజయనగరం మున్సిపల్ ఎన్నికల తేదీ మార్పు.. అక్టోబర్ 29న పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం నిర్ణయం..!

     

    • ఏపీలో నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్లకు అదనపు అవకాశం.. నేడు, రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరణ..!

     

    • మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 26 వరకు ప్రకటించవద్దని సుప్రీంకోర్టు ఆదేశం.. నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని సూచన..!

     

    • ఉత్తరాంధ్రలో 1,980 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై రాజకీయ పార్టీల దృష్టి.. ఆరు జిల్లాల్లో స్థానిక ఎన్నికల పోటీకి సన్నాహాలు..!

     

    • తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై నేడు కీలక సమీక్ష.. వ్యవసాయం, నీరు, విద్యుత్‌ రంగాలపై ముందస్తు చర్యలపై చర్చ..!

     

    • ఛత్తీస్‌గఢ్‌లోని సిర్‌పూర్‌ పురావస్తు ప్రాంతానికి యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు.. భారత వారసత్వ ప్రదేశాల గుర్తింపులో మరో ముందడుగు..!

     

    • భారత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఆవిష్కరణలపై ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగం.. ప్రపంచ స్థాయిలో భారత్‌ పాత్రపై వ్యాఖ్యలు..!

     

    • అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హోర్ముజ్ జలసంధిలో ఏడు చమురు నౌకలపై దాడులు జరిగినట్లు ఇరాన్‌ ప్రకటన.. అంతర్జాతీయ చమురు రవాణాపై ఆందోళనలు..!

     

    • సౌదీ అరేబియాలోని డమ్మామ్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలైనట్లు నివేదికలు..!

     

    • ఆసియా పారా గేమ్స్‌లో భారత క్రీడాకారుల పోటీలు కొనసాగింపు.. అథ్లెటిక్స్ సహా పలు విభాగాల్లో నేడు పోటీలు..!

     

    • మహిళల క్రికెట్‌: జింబాబ్వేతో భారత్‌ తొలి వన్డే నేడు.. పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్మృతి మంధానకు కొత్త బాధ్యతల ఆరంభం..!

     

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!