Uncategorized 14 పంచాయతీ కూటమి ప్రభుత్వం విజయ డాంకా మోగించటం ఖాయం By: వార్తా జిఎస్బి Date: August 13, 2026 📰 Generate e-Paper Clipఐ. పోలవరం ఆగస్ట్ 13 ( జియస్ బి వార్త) ఐ. పోలవరం మండలంలోని వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 14 గ్రామ పంచాయతీలు కూటమి ప్రభుత్వం విజయ ఢంకా మోగించటం ఖాయం అని అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు ఏళ్లకే ఇచ్చిన హామీలని అమలు చేసాం అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు నాయకత్వం అభివృద్ధి పాదం లో దూసుకుపోతుంది అని ముమ్మిడివరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం నియోజకవర్గాని అభివృద్ధి లో ముందుకు నడిపిస్తున్న రని అభివృద్ధి ఇచ్చిన హామీలను చేసి వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఐ. పోలవరం 14 పంచాయతీ లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బీర సత్య నారాయణ ధీమా వ్యక్తంచేశారు 📰 Share Epaper Clip Previous articleమెగా డీఎస్సీపై వైఎస్సార్సీపీకి సవాల్ విసిరిన టీడీపీ నాయకురాలు సుంకర పావనిNext articleవచ్చే పంచాయతీ ఎన్నికల్లో 14 పంచాయతీ లు కైవసం చేసుకుంటుంది వార్తా జిఎస్బిhttps://vaarthagsb.in/ Share post: FacebookTwitterPinterestWhatsApp SubscribeI want inI've read and accept the Privacy Policy. Popular గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ చైతన్య పరిశీలన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో మోర్త బాలయోగి ప్రతిభ 500 మీటర్ల విభాగంలో స్వర్ణం.. 200 మీటర్లలో కాంస్య పతకం… ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్ నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా? More like thisRelated గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ చైతన్య పరిశీలన వార్తా జిఎస్బి - September 8, 2026 గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ... రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో మోర్త బాలయోగి ప్రతిభ 500 మీటర్ల విభాగంలో స్వర్ణం.. 200 మీటర్లలో కాంస్య పతకం… వార్తా జిఎస్బి - September 7, 2026 అమలాపురం ఐ. పోలవరం ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు... ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్ వార్తా జిఎస్బి - September 7, 2026 భీమ్నగర్లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్... నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం వార్తా జిఎస్బి - September 7, 2026 ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...