మాల మృత వీరులకు ఘానా నివాళులు
ఐ. పోలవరం ఆగస్ట్ 11 ( జియస్ బి వార్త)ఐ పోలవరం మండల మాల మహానాడు ఆధ్వర్యంలో మండల మాల మహానాడు అధ్యక్షులు రేవు శ్రీను అధ్యక్షతన 1997 ఆగస్టు 11 హైదరాబాద్ ట్యాంక్ బండ పై అప్పటి ప్రభుత్వం చేసిన దాడి వల్ల ఉద్యమానికి వచ్చిన ఎంతోమంది ప్రాణాలు అర్పించడం జరిగింది . వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారికి ఐపోలవరం మండలం తరపున ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సైబోమ్మిడి వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఓఎన్జిసి అధికారి దున్నా సుబ్బారావు జనపల్లి విప్లవ కుమార్ కాశి పరివాజ్ కుమార్ వడ్డీ గౌతమ్ రేవు యజ్ఞశ్రీ సాధనాల బాబురావు తాళ్లూరి ప్రసాద్ పండు విజయ్ కుమార్ కొండేపూడి కృప వరప్రసాద్ కాశి ధర్మేంద్ర కాశి ధర్మేంద్ర నాగ బత్తుల రామకృష్ణ పెయ్యిల సత్యప్రసాద్ కమిడి రఘు ముత్యాలు ఈ కార్యక్రమంలో వీర సత్యనారాయణ కాశి వేణు పి బాల ఆనంద్ కుమార్ కుమార్ రేవు ధనరాజ్ పండు మురళి బల్ల ధనరాజు దుప్పిల్లంక గ్రామానికి చెందిన సోదరులు అందరికీ జై భీమ్ ఆదిక సంఖ్యలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు పాల్గొని మాలమృత వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు


