కరప లో ఉత్తమ జిల్లా, మండలం ఉపాధ్యాయులు కు ఎమ్మెల్యే నానాజీ ఘన సత్కారం
కరప (జిఎస్ బి వార్త)
కరప మండల ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందనలు ప్రశంసా సత్కారం చేస్తున్నట్టు ఎం ఈఓలు కొప్పుల బుల్లి కృష్ణ వేణి, కే సత్యనారాయణ తెలిపారు. శనివారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఉత్తమ పురస్కారం అందిస్తున్నట్టు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే
కరప మండలం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా అయినవల్లి వీర వెంకట వర ప్రసాద్ , SGT మొండి, వారు ఎంపిక అవ్వడం జరిగింది.కరప మండలం పి.వి.వి.రమణ – ఎంపీపీస్కూల్ [M] కూరాడ,ఎం.రామ తులసి – ఎంపీపీస్కూల్ ,సిహెచ్.నూకరాజు – MPPS పేపకాయలపాలెం,కే . ధన దేవి – ఎంపీపీస్కూల్ [No.1] పెద్దాపురప్పాడు,కడలి శ్రీనివాస్ – ఎంపీపీస్కూల్ మురుకోపోర. పి.శ్రీదేవి – ఎంపీపీస్కూల్ [M] కొంగోడు,ఏ. లలిత – ఎంపీపీస్కూల్ నడకుదురు,యు. రాజీవ్ కుమార్ – ఎంపీపీస్కూల్ [No.1] గురజానాపల్లి,జి హెచ్ యన్ రవికుమార్ (PSHM) – ఎంపీపీస్కూల్[M], గురజానాపల్లి,పి . పుల్లారెడ్డి (ఎన్రోల్మెంట్ డ్రైవ్ ) ఎంపీపీస్కూల్ [M] అరట్లకట్ట. కె విజయలక్ష్మి (RP) – ఎంపీపీస్కూల్ [No.1] నడకుదురు కు సత్కారం చేస్తున్నారు.
