స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం మానవ హక్కులు రాజ్యాంగ విలువలు బిజెపి కబంధహస్తాల్లో నలిగిపోతున్నాయి.

    Date:

    📰 Generate e-Paper Clip

      రాహుల్ గాంధీ కి ముక్కు నుండి రక్తం స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యం మానవ హక్కులు రాజ్యాంగ విలువలు బిజెపి కబంధహస్తాల్లో నలిగిపోతున్నాయి
      గోకవరం జూలై 22 జీఎస్టీ వార్త
      ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అరేయ్ మూడు రోజులుగా ఈ భారతదేశంలో జరిగినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయినందుకు నిరసన తెలుపుతున్నటువంటి విద్యార్థులు భారత పార్లమెంట్ కి మా మర వినండి అని తెలియజేయడానికి పార్లమెంట్ మార్చుకు పిలిపిస్తే విద్యార్థులపై అమాంశంగా రాక్షసంగా లాటి చాట్ చేసి రాళ్లతో కొట్టి టి ఆర్ గ్లాస్ ప్రయోగించి ఆడపిల్లలని కూడా చూడకుండా ఎంత దారుణంగా కొట్టి తలలు పగలగొట్టి ఆడపిల్లల బట్టలు చింపినటువంటి ఈ భారత దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఈ భారత దేశ పౌరులు కష్టపడి చదువుకుని నీట్ పేపర్ లీక్ వల్ల ఎంతో మంది అమాయక విద్యార్థుల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి బాధ్యత వహించవలసిన ప్రభుత్వం విద్యార్థులను విద్యార్థుల యొక్క దారుణంగా త్వరలో పగలగొట్టడం రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన మోడీ ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని ఎవరైతే విద్యా శాఖ మంత్రి ఉన్నారు ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించి చనిపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని దీని గురించి పార్లమెంట్లో చర్చ జరగాలని అడిగినటువంటి భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి ప్రశ్నకు సమాధానం చెప్పలేక పార్లమెంట్ నుంచి దొడ్డి దారిన పారిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి వెళ్లి దేశ విద్యార్థులు తరఫున వారికి జరిగిన అన్యాయం తరుపున నిరసన తెలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని అరెస్టు చేయటం ఈ దేశం ప్రజాస్వామ్యాన్ని మానవహక్కులని అణిచివేయటమేనని వెంటనే పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్ పైన 20వ తారీకున జరిగినటువంటి విద్యార్థులపై దాడిని రాహుల్ గాంధీ చేసిన డిమాండ్లను పార్లమెంట్లో చర్చించి యొక్క బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుని భారతదేశపు యువతకు న్యాయం చేయాలని లేనిపక్షంలో భారతదేశ ప్రజలందరూ కలిపి ఈ బిజెపి ప్రభుత్వానికి ఈ నిరంకుశ పాలనకి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వెంటనే సమస్యను పరిష్కరించి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను మానవ హక్కులను కాపాడాలని ఈ బిజెపి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరఫున కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను కొండా శ్రీను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొండ శ్రీను డిమాండ్ చేశారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!