జనసేన నాయకులు  డాక్టర్ బొండ సూర్యారావు జన్మదిన వేడుకలు

    Date:

    📰 Generate e-Paper Clip

    జనసేన నాయకులు డాక్టర్ బొండ సూర్యారావు కు జన్మదిన వేడుకలు

    కరప (జిఎస్ బి వార్త)

    కరప మండలం వేళంగి గ్రామానికి చెందిన, సన్ రైజ్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు, జనసేన సీనియర్ నాయకులు, వేళంగి బొండ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ డాక్టర్ బొండ సూర్యారావు జన్మదిన వేడుకలు కరప లో ఘనంగా నిర్వహించారు. కరప మండలం వేళంగి గ్రామం లో ప్రముఖ సీనియర్ వైద్యులు బొండ వెంకన్నరావు కుమారుడు, కాకినాడ సన్ రైజ్ హాస్పిటల్ ఎముకలు వైద్యులు గా సేవలందిస్తున్న సందర్బంగా కరప పరిసర ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ప్రజా రాజ్యం పార్టీ నుండి రాజకీయాల్లో క్రియాశిలికంగా, సామాజిక సేవలు అందిస్తూ తన కార్యకర్తలు కు ఏ సమస్యలు వచ్చిన ముందుండి పరిష్కారం చెప్పడతారని కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతిలు తెలిపారు.ఈ సందర్బంగా పూల బొక్కే ఇచ్చి కేక్ కట్ చేశారు.అదేవిదంగా జనసేన పార్టీ లో పవన్ సూచనలు తో కరప, కాకినాడ తదితర ప్రాంతాల్లో పేదలకు సేవాలాండిస్తున్నారని తెలిపారు. వేములవాడ సొసైటీ ఛైర్పర్సన్ దూడల నారాయుడు మాట్లాడు తూ డాక్టర్ బొండ సూర్య రావు జన్మదినo సందర్బంగా పేదలకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నామన్నారు. వేళంగి గ్రాడ్యుయేట్ యూత్ యువత గ్రామం లో కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా జిల్లా డ్రగ్ ట్రడ్ కార్యదర్శి, కరప మండలం కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి సాధనాల శ్రీనివాస్ రావు, నాయకులు ఇళ్ల ఆదేశ్,పాత్రికేయ సంఘం నాయకులు దేవగుప్తాపు సాంబశివరావు, తుమ్మలపల్లి సత్తిబాబు, గునిపే శోభన్ బాబు,గుబ్బల ప్రసాద్ రావు, అడపా శ్రీనివాస్,అశోక్ గ్రాడ్యుయేట్ సభ్యులు శ్రీనివాస్, యర్రా విక్రమ్,సాకా శ్రీనివాస్ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!