కరప పిహెచ్ సి లో గర్భిణీ లకు పౌష్టికహారం, మందులు పంపిణీ డాక్టర్  పబ్బినీడి పద్మజా శ్రీదేవి

    Date:

    📰 Generate e-Paper Clip

    కరప (జిఎస్ బి వార్త)

     

    కరప పీహెచ్సీ లో గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు కరప : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 10 తారీకు సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకంలో భాగంగా వీరికి పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ఏంజలిన, డాక్టర్ అప్రోజ్ తెలిపారు. ఈ సందర్భంగా దాత గురజానపల్లికి చెందిన నాయకులు పబ్బినీడి వెంకటకృష్ణ కుమార్తె చంటిపిల్లలు డాక్టర్ పబ్బినీడి పద్మజా దేవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారన్ని పంపిణీ చేసినారు. ఈసందర్బంగా   వైద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజిలిన్, డాక్టర్అ ఫ్రోజ్, కరప ఏ ఎం సి చైర్మన్ ముద్రగడ్డ రమేష్, కాకినాడ పార్లమెంట్ అద్వైజరి కమటీ నెంబర్ దేవు, వెంకన్న కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, గురజనాపల్లి పబ్బినీడి వెంకట కృష్ణ పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెల్త్ అసిస్టెంట్ వను0 శ్రీనివాసరావు,కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, ఎన్వీ విరభద్రరావు మంచాల శ్రీనివాస్, హెచ్ ఎస్. రాజగోపాల్ ,తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!