Monday, October 26, 2026
More
    HomeUncategorizedఅంబాజీపేట మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు

    అంబాజీపేట మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు

    📰 Generate e-Paper Clip

    మాచవరం గ్యాస్ లీకేజీపై ప్రజలు ఆందోళన చెందవద్దు

    అమలాపురం (జిఎస్ బి వార్త)

    అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత అధికారులు అందుబాటులో ఉన్నారు. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు.

     

    ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం మంటలు చెలరేగే అవకాశం తక్కువగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

     

    గ్రామస్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

     

    — జిల్లా కలెక్టర్

    టీవీ స్క్రోలింగ్

    మాచవరం గ్యాస్ లీకేజీ అదుపులో ఉంది.. ప్రజలు ఆందోళన చెందవద్దు: జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

     

    అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలో గ్యాస్ లీకేజీ పరిస్థితిని పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగం

     

    ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు

     

    అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది అందుబాటులో.. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి: జిల్లా కలెక్టర్

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!