ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    Date:

    📰 Generate e-Paper Clip

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు

    ఐ.పోలవరం: సెప్టెంబర్ 07( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)జి.మూలం గ్రామపంచాయతీ పరిధిలోని ఎర్రగరువు–భీమ్‌నగర్ పాఠశాల హెచ్‌ఎం ఎస్. అమీన్ ఐ.పోలవరం మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఎర్రగరువు–భీమ్‌నగర్ అంబేద్కర్ యంగ్‌మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఎస్. అమీన్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.

    ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లత మంగేష్కర్, స్కూల్ చైర్మన్ భాస్కరరావు, రాంబాబు, గంగాధర్, పైడియ్య, వెంకట్, చందు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు గంగాధర్ మాస్టర్ తదితరులు ఎస్. అమీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

     

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి పరుగులు.. ముమ్మిడివరంలో దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. ఒకే విజన్‌.. అభివృద్ధి బాటలో...

    రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్‌!

    నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!