కరప (కొరిపల్లి )గ్రామం, కరప మండలం, కాకినాడ జిల్లా
కరప లో గుప్త నవరాత్రి వేడుకలు 9 రోజు దండిని వారాహి అవతారంలో శ్రీ కాశి వారాహి అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది కాశీ వారహి అమ్మవారి మాలధారణ చేయించారు.చిక్కాల దొరబాబు మాట్లాడుతూ మానవ జీవితంలో మానవులందరూ తెలుసో,తెలియకో తప్పులు చేసిన వారే ఆ తప్పులు సరిదిద్దుకునే విధంగా అమ్మ దండించి సన్మార్గంలో నడుచుకోమని చెపుతుంది మన అమ్మ వల్లె నని దండిని వారాహి పూజలు తో సంతోషం,చేసిన తప్పులు కు మరో సారి జరగకుండా చూసుకోవాలి. అనే దండిని అవతారం లో9వ రోజు శ్రీ కాశీ అమ్మవారి గురువారం దర్శనం ఇస్తున్నట్టు తెలిపారు.
