Saturday, October 24, 2026
More
    HomeUncategorizedతోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.

    తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.

    📰 Generate e-Paper Clip

     

     

    1. తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.

     

    *కృష్ణా జిల్లా, పామర్రు,తోటవల్లూరు:*(జిఎస్ బి వార్త)

     

    తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.

     

    గతంలో ఎన్నడు లేని విధంగా చెరువులు తవ్వుతున్న టిడిపి నేతలు.

     

    గ్రామ అభివృద్ధి కోసం చెరువు తవ్వడానికి అనుమతులు తీసుకుని గ్రామాల్లో ఏవిధంగా అభివృద్ధి చేయని నేతలు

     

    చెరువులో మట్టి తవ్వెందుకు కలెక్టర్ దగ్గర స్కూల్ లు, అంగన్వాడి కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ లు, స్మశానవాటీకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అని మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుటున్న నాయకులు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!