Sunday, October 25, 2026
More
    HomeUncategorizedఅమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం 8, 10వ వార్డుల్లో కల్వకొలను ఉమ, యర్రంశెట్టి...

    అమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం 8, 10వ వార్డుల్లో కల్వకొలను ఉమ, యర్రంశెట్టి లలితకు మద్దతుగా ప్రచారం

    📰 Generate e-Paper Clip

    అమలాపురం, అక్టోబర్ 24 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    అమలాపురం మున్సిపాలిటీలోని 8వ, 10వ వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కల్వకొలను ఉమ, యర్రంశెట్టి లలిత శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానికులతో మమేకమై తమ అభ్యర్థులకు మద్దతు కోరారు.

    ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, నల్లా ప్రసాద్, చీకట్ల చిన్న, వాండ్రపు లక్ష్మణరావు, పితాని త్రిమూర్తులు, యర్రంశెట్టి ప్రసాద్, కొత్తపల్లి వంశీ, సానబోయిన ప్రసాద్, అన్యం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!