నేడు విద్యుత్ సరఫరా కు అంతా రాయం

    Date:

    📰 Generate e-Paper Clip

    1. నేడువిద్యుత్ సరఫరా కు అంతా రాయం

      ఐ. పోలవరం ఆగస్ట్ 07( జియస్ బి వార్త) శనివారం నాడు నూతనముగా నిర్మించుచున్న ( ఆర్ డి ఎస్ ఎస్ వర్క్)11/కేవీ లైన్ నిర్మాణ పనులను నిమిత్తం ఐ.పోలవరం మండలం లో గల ఆక్వా చెరువులకు వినియోగదారులకు మరియు గృహ విద్యుత్ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా మురమళ్ళ, ఐ.పోలవరం మరియు గుత్తినదీవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని 11/ కె.వి ఫీడర్లు ఫీడర్స్ ఎల్ సి తీసుకొనిబడును దీని కారణముగా ఐ. పోలవరం మండలంలోని అన్ని గ్రామాలకు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 01 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె రాంబాబు తెలిపియున్నారు విద్యుత్ సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించవలసిందిగా విద్యుత్ శాఖ అధికారి కె. రాంబాబు తెలిపారు

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!