కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో గతంలో ఎక్సేంజ్ డిపార్ట్మెంట్ విస్తృత దాడులు చేసి అనేక కేసులు నమోదు చేశారు.అలాగే లా అండ్ ఆటర్ పోలీసులు కూడా పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే .. అయితే ఈ సారా వ్యాపారస్లు మాత్రం రోజుకో ప్రదేశాన్ని మార్చుకుంటూ.. కనీసం వాహనాలు గాని ప్రదేశంలో ఈ సారా బట్టలు నిర్వహించడం కొత్త తరహా లో ప్రారంభించారు.అయితే ఎక్కడికి సుమారుగా 10 కిలోమీటర్లు ఒక సింగల్ రోడ్లో ప్రయాణం చేయవలసి ఉంటుంది.మార్గమధ్యంలో వారి యొక్క ఇన్ ఫార్మర్స్ ఏ వాహనం వచ్చిన వారికి సమాచారం అందివ్వడం వారు ఎక్కడి నుంచి తప్పించుకోవడం జరుగుతుంది.కావున ఇకనైనా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ విభాగం పూర్తి సోదాలు నిర్వహించాలి.స్థానిక డిపార్ట్మెంట్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ విభాగం మాత్రమే ఈ సారా పట్టిన అరికడుతుంది.అయితే కొంతమంది *ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రావడం వారి చేతులు కడుక్కోవడం కూడా జరిగిందని విశ్వసినీయమైన సమాచారం* (ఇది నిజం కాదని నాకు అనిపించిది ,కానీ అక్కడివారు చెప్పింది మాత్రమే)

