Thursday, October 22, 2026
More
    HomeUncategorizedమురమళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా యనమదల లక్ష్మి సూరిబాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారు చేసిన మాజీ...

    మురమళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా యనమదల లక్ష్మి సూరిబాబు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఖరారు చేసిన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్

    📰 Generate e-Paper Clip

     

    ఐ. పోలవరం, అక్టోబర్ 17 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):

    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ.పోలవరం మండలం మురమళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా యనమదల లక్ష్మి సూరిబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

    మురమళ్ల ఎంపీటీసీ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా యనమదల లక్ష్మి సూరిబాబు పోటీ చేయనున్న నేపథ్యంలో స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!