రేపు కరప  లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్సం దర్శన    వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమస్యలు చెప్పుకోండి 

    Date:

    📰 Generate e-Paper Clip

    రేపు కరప  లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్సం దర్శన    వన్ విలేజ్ ఫోర్ విజిట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

     

    సమస్యలు చెప్పుకోండి 

     

    ఆర్ డి ఓ మల్లిబాబు

     

    కరప (జిఎస్ బి వార్త)

     

    ఒక నెల ఒక గ్రామం నాలుగు సందర్శనలు కు సంబంధించి కరప చంద్రన్న సమావేశ మందిరము నందు నేడు కలెక్టర్ హరెంద్ర ప్రసాద్ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు సంబంధించి కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఆర్డీవో ఎస్. మల్లిబాబు గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పాల్గొనే ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. నియోజకవర్గస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరితగరితిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యవేక్షణలో ఆర్డిఓ తో పాటు. కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎస్ పోతురాజు. కరప తహసీల్దార్ ఆకుల సరస్వతి. రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి. సతీష్. మండల డిప్యుటీ ఎంపీడీఓలు ఎస్ శ్రీనివాస రావు,కర్రి శ్రీనివాస్ రావు, ఏ ఓ నరసింహారావు, డి ఆర్ డి ఏ అధికారులు స్థాయి అధికారులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ  సీఐ కృష్ణ చైతన్య పరిశీలన

    గొల్లపాలెం సహకార బ్యాంకు లో ఏటీఎం పగలుగొట్టి నగదు చోరీ సీఐ కృష్ణ...

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!