వెంకన్న నిత్య అన్న ప్రసాద వితరణకు విరాళాలు
ఆత్రేయపురం
(జి ఎస్ బి వార్త)
అక్టోబర్ 21
విశాఖపట్నం , తగరపు వలస వాస్తవ్యులు శ్రీ దాకా భాస్కరరావు శ్రీమతి వెంకట రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు ₹100000/- రూపాయలు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి విరాళంగా సమర్పించినారు.
విజయవాడ వాస్తవ్యులు దొండపాటి నాగమల్లేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు₹51116/-రూపాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి విరాళంగా సమర్పించినారు.
సామర్లకోట, నిమ్మ తోట వాస్తవ్యులు శ్రీమతి నల్లమిల్లి కరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు₹101115/- శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి విరాళంగా సమర్పించినారు.
