Thursday, October 22, 2026
More
    HomeUncategorizedవాడపల్లి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ

    వాడపల్లి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ

    📰 Generate e-Paper Clip

    వాడపల్లి కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ

    ఆత్రేయపురం ( జిఎస్బి వార్త)

    అక్టోబర్ 21

    కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున వాడపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు పాల్గొన్నారు.వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏడు వారాలు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, అధిక సంఖ్యలో అష్టోత్తర పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామివారి కల్యాణ వీక్షించి అన్న ప్రసాదం స్వీకరించారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!