Date:

    📰 Generate e-Paper Clip

    కరప పీహెచ్సీ లో గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు

    పౌష్టికాహారం పంపిణీ చేసిన డాక్టర్  డాక్టర్  పబ్బినీడి పద్మజా శ్రీదేవి

    కరప(జిఎస్ బి వార్త) :

    కరప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత పరీక్షలు నిర్వహించారు. ప్రతి నెల 9న ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ పథకంలో భాగంగా వీరికి పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ . ఏంజలిన, డాక్టర్ అప్రోజ్ తెలిపారు. ఈ సందర్భంగా గురజానాపల్లి కి చెందిన నాయకులు పబ్బినీడి వెంకటకృష్ణ కుమార్తె ప్రముఖ చంటి పిల్లలు  డాక్టర్  పబ్బినీడి పద్మజా శ్రీదేవి  గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారన్ని పంపిణీ చేసినారు, వారి సేవ గుణాన్ని వైద్యాధికారి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంజిలిన్, డాక్టర్అ ఫ్రోజ్, కరప ఏ ఎం సి చైర్మన్ ముద్రగడ్డ రమేష్, కాకినాడ టీడీపీ పార్లమెంట్ అద్వైజరి కమటీ నెంబర్ దేవు వెంకన్న, కరప మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, గురజనాపల్లి పబ్బినీడి వెంకట కృష్ణ పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెల్త్ అసిస్టెంట్ వను0 శ్రీనివాసరావు, ఎన్ . వీరభద్రరావు మంచాల శ్రీనివాస్, హెచ్ ఎస్. రాజగోపాల్ ,తదితరులు పాల్గొన్నారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    ఐ.పోలవరం మండలం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎస్. అమీన్

    భీమ్‌నగర్‌లో ఘన సన్మానం.. అభినందించిన గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఐ.పోలవరం: సెప్టెంబర్...

    నూతన ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం

    ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

    పసిపిల్లల గాయాలకు డిటర్జెంట్ సబ్బా?

      అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కుక్కకాటు చికిత్సపై విచారణ జరపాలి వైద్య నిర్లక్ష్యాన్ని సమర్థించుకునేందుకు...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!