*సీఎం చంద్రబాబు శనివారం షెడ్యూల్*
▪️ఉదయం 10.00 గంటలకు అరకు మండలం గన్నెల గ్రామానికి చేరుకుంటారు.
▪️10.30 గంటలకు ఆర్కే నగర్ గ్రామంలో సంజీవని లబ్ధిదారులతో సమావేశమవుతారు.
▪️11.20 గంటలకు గన్నెలలో ప్రజావేదిక సభలో ప్రసంగిస్తారు.
▪️మధ్యాహ్నం 01.40 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
▪️సాయంత్రం 04.30 గంటలకు అమరావతి చేరుకుంటారు.
