Sunday, October 25, 2026
More
    HomeUncategorizedఐ.పోలవరం వైఎస్సార్‌సీ సెల్ అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్‌కు కీలక బాధ్యతలు! మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్...

    ఐ.పోలవరం వైఎస్సార్‌సీ సెల్ అధ్యక్షుడిగా వడ్డీ గౌతమ్‌కు కీలక బాధ్యతలు! మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేత

    📰 Generate e-Paper Clip

    ఐ.పోలవరం, అక్టోబర్ 12 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి):
    డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం వైఎస్సార్‌సీ సెల్ ప్రెసిడెంట్‌గా టి. కొత్తపల్లి గ్రామానికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు వడ్డీ గౌతమ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ చేతుల మీదుగా ఆయనకు గుర్తింపు కార్డు అందజేశారు.
    పార్టీలో వడ్డీ గౌతమ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. గతంలో టి. కొత్తపల్లి సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో, ఇప్పుడు వైఎస్సార్‌సీ సెల్ మండల అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!