Monday, October 26, 2026
More
    HomeUncategorizedఅమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం 4, 7వ వార్డుల్లో వాండ్రపు పుష్పవతి, కొత్తపల్లి నాగమణి...

    అమలాపురంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విస్తృత ప్రచారం 4, 7వ వార్డుల్లో వాండ్రపు పుష్పవతి, కొత్తపల్లి నాగమణి ఎన్నికల ప్రచారం ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంటెద్దు వెంకన్న నాయుడు

    📰 Generate e-Paper Clip


    అమలాపురం, అక్టోబర్ 25 (జీఎస్‌బీ వార్త):

    అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు వాండ్రపు పుష్పవతి, కొత్తపల్లి నాగమణి ఆదివారం 4, 7వ వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల పరిధిలో స్థానికులను కలుసుకుంటూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అభ్యర్థులతో కలిసి ప్రచారం నిర్వహించారు.

    ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంటెద్దు వెంకన్న నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్లా ప్రసాద్, కల్వకొలను ఉమ, ఎర్రంశెట్టి ప్రసాద్, కొత్తపల్లి వంశీ, మామిడిపల్లి రాంబాబు, ఒంటెద్దు శ్రీనివాస్, సంకు శివకుమారి, కొమ్ముల రాము, వాండ్రపు లక్ష్మణరావు, అన్యం సత్తిబాబు, వాండ్రపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

     

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!