- తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.
*కృష్ణా జిల్లా, పామర్రు,తోటవల్లూరు:*(జిఎస్ బి వార్త)
తోట్లవల్లూరు మండలం గరికపర్రు లో ఇష్టానుసారంగా అక్రమ మట్టి తవ్వకాలు.
గతంలో ఎన్నడు లేని విధంగా చెరువులు తవ్వుతున్న టిడిపి నేతలు.
గ్రామ అభివృద్ధి కోసం చెరువు తవ్వడానికి అనుమతులు తీసుకుని గ్రామాల్లో ఏవిధంగా అభివృద్ధి చేయని నేతలు
చెరువులో మట్టి తవ్వెందుకు కలెక్టర్ దగ్గర స్కూల్ లు, అంగన్వాడి కేంద్రాలు, కమ్యూనిటీ హాల్ లు, స్మశానవాటీకాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం అని మట్టిని విచ్చలవిడిగా అమ్ముకుటున్న నాయకులు.
