కరప లో సర్ ప్రక్రియను పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు

    Date:

    📰 Generate e-Paper Clip

    కరప లో సర్ పరిశీలించిన కాకినాడ ఆర్డిఓ. మల్లిబాబు 

     కరప (జిఎస్ బి వార్త)

    కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎలక్ట్రోల్ కన్సోషన్ అధికారి మరియు ఆర్డీవో.మల్లిబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణకు సంబంధించి కరప గ్రామ పరిధిలోని పోలింగ్ కేంద్రాలైన 232 . 234 మరియు 235 కేంద్ర జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 15వ తేదీ నుండి ప్రారంభమై నెల 14వ తేదీతో రేపటితో ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ ముగియనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాకు సంబంధించి న్యూమరేషన్ పారాలు పొందిన ఓటర్లు తమ ఓటర్ల ఫారములు పూర్తిచేసి ఫోటోలతో కూడిన పారాలు బూత్ స్థాయి అధికారులకు రేపాటి సాయంత్రంలోగా స్వచ్ఛందంగా సమర్పించినట్లు తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రెండు లక్షల 71 వేల 318 మంది ఓటర్లు కలరని. రెండు లక్షల ఇరవై ఆరు వేల 814 మంది ఓటర్లను ప్రస్తుతం డిజిటల్ చేయడం అయినదని. కరప మండలంలో 2118. మంది మరణించిన ఓటర్లుగా. 693 మంది రెండు ఓట్లు కలిగినట్లు. అదేవిధంగా 652 మంది ఓటర్లు స్థానికంగా నివాసం ఉండటం లేదని గుర్తించినట్లు తెలిపారు. ఆబ్సెంట్ . షిఫ్ట్ ఓట్లకు సంబంధించి స్థానిక బూత్ స్థాయి ఏజెంట్ల సమక్షంలో చర్యలు. వీటిపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. తెలిపి ఉన్నారు. ఈ పరిశీలనలో ఆర్డిఓ వెంట కరప తహసీల్దార్ ఆకుల సరస్వతి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్. పూర్తిగా ఇన్స్పెక్టర్ పవన్ వంటి సిబ్బంది ఉన్నారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Share post:

    Subscribe

    spot_imgspot_img

    Popular

    More like this
    Related

    ప్రాణహాని ఉందంటూ కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితుడు:*

    *ప్రాణహాని ఉందంటూ కలెక్టర్, ఎస్పీలను ఆశ్రయించిన బాధితుడు:*   *గొబ్బల్ల వీర వెంకట సత్యనారాయణ*   కాకినాడ...

    *వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, స్వాగతం పలికిన కూటమి నేతలు*

    సీఎం చంద్రబాబు నాయుడు సీఎం తూర్పు గోదావరి జిల్లా*వేమగిరి హెలిప్యాడ్ వద్దకు...

    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు కరప,...
    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.