Monday, October 26, 2026
More
    HomeUncategorizedపెనుగుదురు ఎంపీటీసీ అభ్యర్థి కే ఎంపీపీ పదవి  జనసేన లో 50 మంది తో...

    పెనుగుదురు ఎంపీటీసీ అభ్యర్థి కే ఎంపీపీ పదవి  జనసేన లో 50 మంది తో చేరిన మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు కు ఎమ్మెల్యే పంతం నానాజీ స్వాగతం

    📰 Generate e-Paper Clip

    పెనుగుదురు అభ్యర్థి కే ఎంపీపీ పదవి

    జనసేన లో 50 మంది తో చేరిన మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు కు ఎమ్మెల్యే పంతం నానాజీ స్వాగతం

    కరప (జిఎస్ బి వార్త)

    కరప మండలం పెనుగుదురు గ్రామానికి స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ పదవి ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు జనసేన లో చేరారు. ఈ సందర్బంగా సుమారు 50 మంది వైసీపీ నుండి జనసేన లో చేరినట్టు తెలిపారు.ఎంపీటీసీ అభ్యర్థి బండారు మురళి,నీటి సంఘం అధ్యక్షులు తుమ్మల పల్లి గోవిందరాజులు ,మాజీ ఎంపీపీపెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, మాజీ జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు,గ్రామ నాయకులు సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణ రావు, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచర్రావు, రెడ్డిపల్లి భాస్కర్,బండారు వెంకటేశ్వరావు, బోగిరెడ్డి కొండబాబు, మామిడాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం లో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి చూసి అభ్యర్థులు ను గెలిపించాలాన్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!