Thursday, October 29, 2026
More
    HomeUncategorizedఆర్నబ్ కోన సీమ, కాకినాడ జిల్లా లు పై ఉగ్ర రూపం... ...

    ఆర్నబ్ కోన సీమ, కాకినాడ జిల్లా లు పై ఉగ్ర రూపం…  వేల ఎకరాల్లో పంట పొలాలు నెలపాలు.. జనజీవనం అస్తవ్యస్తం ….

    📰 Generate e-Paper Clip

    ఆర్నబ్ కోన సీమ, కాకినాడ జిల్లా లు పై ఉగ్ర రూపం…

    ఆర్నబ్ కోన సీమ, కాకినాడ జిల్లా లు పై ఉగ్ర రూపం…

    వేల ఎకరాల్లో పంట పొలాలు నెలపాలు.. జనజీవనం అస్తవ్యస్తం ….

    కాకినాడ, (జిఎస్ బి వార్త ప్రతినిధి )

     

    గత మూడు రోజులు గా ఉత్తర కోస్తా జిల్లాల్లో కాకినాడ,అంబేద్కర్ కోనసీమ, పుదీచేరి యానాం, జిల్లా ల్లో ఆర్నబ్ సృష్టించిన విలయ తాండవం తో జనజీవనం అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. బుధవారం కాకినాడ జిల్లా లో కాకినాడ నగరం,పిఠాపురం, తొండంగి, కాకినాడ రూరల్,కరప,తాళ్లరేవు,కాజులూరు, కోనసీమ జిల్లా లో ముమ్మిడివరం, కాట్రేనికోన, అమలాపురం, రాజోలు తదితర మండలల్లో పంటపొలాలు నెలమట్టం కాగా,భారీ వృక్షాలు రోడ్లు పై పడి రవాణా వ్యవస్థ నిలిచి పోయింది, వీదురు గాలులు తో రాజమండ్రి నుండి 12 విమానాలు రద్దు కాగా, రైలు మార్గం ధ్వంసం అయి పలు రైళ్లు రద్దయాయి. 24గంటల పాటు విద్యుత్ లేక పలు కార్యక్రమాలు రాద్దాయినాయి. ఇంతటి తుఫాన్ పై అధికారులు లు ముందస్తు హెచ్చరిక లు నేపథ్యంలో లో చాలావరకు ప్రాణానష్టం లేకుండా చూసారు. సుమారు 120 కిలోమీటర్లు వేగం తో వేచిన గాలులు కు చెట్లు నెలకొరిగాయి. రాజకీయ నాయకులు స్థానిక ఎన్నికలు నేపథ్యంలో భాదితులకు సహాయం చేయడం విశేషంగా చూపొచ్చు. సచివాలయం సిబ్బంది కోస్టల్ ప్రాంతంలో సహాయక చర్యలు తో పాటు, పునరావాస కేంద్రాలు ఏర్పాట్లు తో ఆయా మండలం తహసీల్దార్, ఎంపీడీఓ, డివిజన్ రెవిన్యూ అధికారులు, విద్యుత్ సిబ్బంది పూర్తి గా యుద్దాప్రాతి పదికన చర్యలు చేపట్టిన తీరుతో భాదితులు అధికారులు కు అభినందనలు, కృతజ్ఞతలు

    తెలిపారు. గురువారం ఉదయం కు పరిస్థితి యధావిధిగా గా వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేస్తున్నారు.

     

    నష్టం అంచనా కు అధికారులు సన్నద్ధం.. నేడు రేపు అధికారులు గ్రామాల్లో సచివాలయం సిబ్బంది కి ఒక పక్క స్థానిక ఎన్నికలు పనులు, మరో పక్క ఆర్నబ్ తుఫాన్ సహాయక చర్యలు చేపట్టడం కత్తిమీద సాముగా అధికారులు కు సవాలు ముందుంది.. ఆర్నబ్ తుఫాన్ తెచ్చిన నష్టం తో ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ లు భాదితులు కు ఏమేరకు సహాయం, సహకరించగలరు వేచి చూడాలి….

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!