Wednesday, October 28, 2026
More
    HomeUncategorizedఉప్పాడ లో జక్కంపూడి 15వ వర్ధంతి

    ఉప్పాడ లో జక్కంపూడి 15వ వర్ధంతి

    📰 Generate e-Paper Clip

    ఉప్పాడ లో జక్కంపూడి 15వ వర్ధంతి                                                        యు కొత్తపల్లి అక్టోబర్ 9(జి ఎస్ బి వార్త)కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో మాజీ మంత్రి స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు 15వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జ్యోతుల బాబులు ఆధ్వర్యంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జక్కంపూడి రామ్మ్మోహనరావు రాజకీయంలో వన్నె తెచ్చే పదవులు అలంకరించారని. బడుగు బలహీన వర్గాలకు అందరికీ బాసటగా నిలిచారన్నారు.రావు చిన్నారావు, ఆనాల సుదర్శన్,మెరుగు ఎల్లాజీ, చొక్కా సింగన్న,బొందు రాంబాబు, గోగు బుజ్జి,గొరిసే కాపురెడ్డి,గాది గంగ బాబు,కొప్పిశెట్టి నాగేశ్వరరావు, గంటా శ్రీనివాస్ పెమ్మాడి జాన్,దాసరి రాజు, రాయుడు సత్తిబాబు, బొమ్మిడి గోవిందు, శైల రాజా,కొండమూరి కామేశ్వరరావు తదితరులు జక్కంపూడి కి నివాళులు అర్పించారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!