Wednesday, October 28, 2026
More
    HomeUncategorizedఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడపడుచులకు. శ్రావణమాసం పూజలు ఏర్పాటు 

    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడపడుచులకు. శ్రావణమాసం పూజలు ఏర్పాటు 

    📰 Generate e-Paper Clip

    ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడపడుచులకు. శ్రావణమాసం పూజలు ఏర్పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆడపడుచులకు. శ్రావణమాసం పూజలు ఏర్పాటు

    యు కొత్తపల్లి సెప్టెంబర్ 4(జి ఎస్ బి వార్త )పిఠాపురంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ పురుహుతిక అమ్మవారి సన్నిధిలో అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రత మహోత్సవం ఘనంగా నిర్వహించబడ్డాయి, పిఠాపురం శాసన సభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని 10 వేల మంది ఆడపడుచులకు శ్రావణ మాస కానుకగా ఏర్పాటు చేసారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చీర, పసుపు-కుంకుమల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకి చీరలు పంపిణీచేసారు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) పెండెం దొరబాబు కార్యాలయం ఈ కాట్నం జగన్మోహన శ్రీనివాస్,ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!