ఆర్యవటం లో వర్షం జోరు….. సైకిల్ హోరు ఇంటింటి ప్రచారంలో ఆదినారాయణ కు విశేష ప్రజా స్పందన
కాజులూరు (జి ఎస్ బి వార్త) నవంబర్
కాజులూరు మండలం ఆర్య వటం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సందాల ఆదినారాయణ కి ఎన్నికల ప్రచారంలో విశేష ప్రజాస్పందన లభించింది ఒకపక్క వర్షం జోరుగా కురుస్తున్న . గ్రామంలోఇంటింటి ప్రచారం లో భాగంగా ఆదినారాయణ కు బ్రహ్మరథం పట్టారు సైకిల్ గుర్తుపై ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు గ్రామంలో ఆయనకు ప్రజల హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలుకుతూ జై సైకిల్ జై జై సైకిల్ అంటూ గ్రామంలో సందడి నెలకొంది. అనంతరం ఆది నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్ సత్యం కూటమి ప్రభుత్వం బలపరిచిన తెలుగుదేశం ఎంపీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిచి ఎం పీ పీ అభ్యర్థిగా పదవి పొందుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు అంతేకాక గ్రామాల ఆభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజా సమస్యల పరిష్కరిస్తానని ఆయన అన్నారు ,
